విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి ఇటీవలే నూతనంగా వచ్చినా నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జిడి బాబు ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం ఇచ్చి శాలువా కప్పి సన్మానించి హార్థిక శుభాకాంక్షలు తెలిపినా 39 వ వార్డు వైస్సార్సీపీ పార్టీ మాజీ ఎస్ కె ఎం ఆల్ చైర్మన్ కొల్లి సింహాచలం, బాబ్జి, రాజు, సోముబాబు, శ్రీను.

previous post