Tv424x7
Andhrapradesh

డాక్టర్ జహీర్ అహ్మద్ సహకారంతో అన్నదాన కార్యక్రమం

విశాఖపట్నం వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ అన్నదాన కార్యక్రమాన్ని వివేకానంద సంస్థ గౌర అధ్యక్షులు డాక్టర్ సి.ఎం.ఏ జహీర్ అహ్మద్ మాతృమూర్తి వర్ధంతి సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమం నిరంతరం అలుపెరగకుండా రోజు రెండు పాట్లు అన్నదాన కార్యక్రమం వివేకినంద సంస్థ వారికి అభినందనలు తెలియజేశారు మా ఇంట్లో ఏ కార్యక్రమమైనా ఏ సందర్భంగా అయినా వివేకానంద సంస్థ లో అన్నదాన కార్యక్రమం నిర్విస్తున్నామని ఈరోజు మా అమ్మ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ముస్తాక్ అహ్మద్ వివేకానంద సభ్యులు పాల్గొన్నారు.

Related posts

ఘోర ప్రమాదం.. ముగ్గురు మహిళలు మృతి

TV4-24X7 News

ఈ నెల 9 నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు

TV4-24X7 News

మణిపూర్ లో మళ్ళీ చెలరేగిన హింస..

TV4-24X7 News

Leave a Comment