ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు ఫేస్ రికగ్నిషన్ (FRS) పద్ధతిని అమల్లోకితెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీనిలో భాగంగా తొలిదశలో ప్రయోగాత్మకంగా ప్రతిజిల్లాకు రెండు హాస్టళ్లను ఎంపిక చేసింది. రాష్ట్రంలో మొత్తం 1,100 బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉంటే వాటిలో 52 హాస్టళ్లలో ఎఫ్ఆర్ఎస్ అమలుకు పైలెట్ ప్రాజెక్ట్ గా చేపట్టనుంది.

previous post