Tv424x7
Andhrapradesh

గోరంట్ల మాధవ్‌కు మే 7 వరకు రిమాండ్‌

గుంటూరు: టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ప దాడి కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను ఇద్దరు పోలీసులు రోజుల కస్టడీ విచారణకు గుంటూరుకు వచ్చిన విషయం తెలిసిందే. గోరంట్ల మాధవ్ను నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో 2 రోజులపాటు విచారించారు. నేటితో రెండు రోజులు గడువు పూర్తయింది మాధవన్ నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి కోట్లు హాజరుపరచగా ఆయనకు గుంటూరు మైబైల్ కోర్టు మే7 తారీఖు వరకు రిమాండ్ విధించింది.

Related posts

పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

TV4-24X7 News

మాజీమంత్రి విడుదల రజనికి జైలు శిక్షా.?

TV4-24X7 News

సమయపాలన పాటించని సచివాలయాలు- మధ్యాహ్నం కావస్తున్నా ఖాళీ కుర్చీలే‌ దర్శనం

TV4-24X7 News

Leave a Comment