Tv424x7
Andhrapradesh

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు దంపతులు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. మే 2న జరిగే ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా, అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు దంపతులు మోదీని అధికారికంగా ఆహ్వానించనున్నారు. మోదీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం, అమరావతిలో ఇప్పటికే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది.

Related posts

ఓటరు ఐడీ కార్డులో ఏదైనా తప్పులు ఉన్నాయా? ఈ విధంగా అప్‌డేట్ చేసుకోండి

TV4-24X7 News

ఘనంగా ఊరికిటి గణేశ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

TV4-24X7 News

టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుకు శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ఆహ్వానం

TV4-24X7 News

Leave a Comment