Tv424x7
Andhrapradesh

తప్పిపోయిన బాలుడిని కుటుంబం చెంతకు చేర్చిన మూడవ పట్టణ పోలీసులు

విశాఖపట్నం మూడవ పట్టణ పోలిస్ స్టేషన్ పరిధిలో ఒక బాలుడు దిక్కుతోచని స్థితిలో తిరగడం గమనించి వివరాలు అడుగగా విజయనగరం అని చెప్పడంతో వారి కుటుంబ సభ్యులను పిలిచి అప్పగించడమైనది.

Related posts

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త

TV4-24X7 News

జగన్ కు బిగ్ షాక్: వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు!!

TV4-24X7 News

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సీఎం కీలక వ్యాఖ్యలు

TV4-24X7 News

Leave a Comment