Tv424x7
Andhrapradesh

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సీఎం కీలక వ్యాఖ్యలు

సంపద సృష్టించి, ఆదాయాన్ని పెంచి, సంక్షేమం అమలు చేస్తామని చెప్పాం. అదే విధంగా సూపర్ సిక్స్‌ను సక్సెస్ చేశాం” అని సీఎం ప్రకటించారు.

దేశంలోనే అతిపెద్ద సంక్షేమ పథకం – పెన్షన్లు. ఇప్పటివరకు 64 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందుతున్నాయి.

తల్లికి వందనం పథకం ద్వారా చదువుకునే ప్రతి విద్యార్థికి ఆర్థిక సాయం.

మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకం, ఆర్థిక వ్యవస్థలో విశేష మార్పులు తెస్తుందని సీఎం పేర్కొన్నారు.

దీపం 2 పథకం కింద ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు.

రైతుల కోసం అన్నదాత సుఖీభవ – మొదటి విడతలోనే రూ.7,000, మొత్తం మూడు విడతల్లో రూ.20,000 ఆర్థిక సహాయం.

ఆటో డ్రైవర్లకు రూ.15,000 చొప్పున అక్టోబర్ 1న అందించనున్నట్లు సీఎం స్పష్టం చేశారు.

Related posts

35 వ వార్డు లో అంగన్వాడి భవనం ప్రారంభం

TV4-24X7 News

_దేశ రాజకీయాల్లో మరో అసక్తికర అంశం చోటుచేసుకుంది

TV4-24X7 News

తమిళనాడులో ఏపీ యువతిపై కానిస్టేబుళ్ల అత్యాచారం

TV4-24X7 News

Leave a Comment