మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాలెం శ్రీకాంత్ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, జక్కంపూడి గణేష్, మేడపాటి షర్మిళ రెడ్డి తదితరులు కాలేజీ ప్రాంగణంలో కేక్ కట్ చేశారు.
వైయస్ జగన్ ప్రభుత్వం హయాంలోనే ఈ మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయి, 2023 నుంచే తరగతులు ప్రారంభమయ్యాయని వైఎస్సార్సీపీ నేతలు గుర్తుచేశారు.
అయితే గత వారం రోజులుగా టీడీపీ నేతలు “అక్కడ మెడికల్ కాలేజీనే కట్టలేదన్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని” ఆరోపించారు

