కళ్యాణదుర్గం పట్టణంలో స్దానిక పట్టణ పోలిస్ స్టేషను ఆవరణలో పట్టణంలో వున్న ఆటో డ్రైవర్లకు డిఎస్పి రోడ్డు ప్రమాదాలపై పలు విషయాలని తెలిపారు… ప్రధానంగా పట్టణంలో ఆటో నడుపుకుంటున్న వారు తప్పనిసరిగా లైసెన్స్ పొంది ఉండాలన్నారు ఆటో ఆల్ ఓ కే కలిగి వుండాలన్నారు ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఆటో నడపాలని ఆటోకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ సిఐ వెంకటరమణ గారు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు..

previous post