Tv424x7
Andhrapradesh

విజయవాడ ఎంపీ అభ్యర్థిగా నారా భువనేశ్వరి..!

ఆంధ్ర ప్రదేశ్ :- TDP అధినేత చంద్రబాబు నాయుడు గారు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న (శనివారం) నిర్వహించిన TDP పొలిట్ బ్యూరో సమావేశంలో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా నారా భువనేశ్వరి పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఎంపీ కేశినేని నాని TDPకి రాజీనామా చేసి YCPలో చేరడంతో ఆయన తమ్ముడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నికి లైన్ క్లియర్ అయ్యిందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా నారా భువనేశ్వరి పేరు తెరపైకి వచ్చింది.

Related posts

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల మృతి

TV4-24X7 News

రేపు పరవాడ మండలం లో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు

TV4-24X7 News

‘సిద్ధం’ చివరి సభలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

TV4-24X7 News

Leave a Comment