Tv424x7
Andhrapradesh

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏడు సీట్లలో టీడీపీ అభ్యర్థులు ఖరారు

నెల్లూరు టౌన్-పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్-కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆత్మకూరు-ఆనం రామనారాయణరెడ్డి, సర్వేపల్లి-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వెంకటగిరి కురుగుండ్ల రామకృష్ణ, గూడూరు-పాశం సునీల్ కుమార్ – కావలి టీడీపీ ఇన్‍ఛార్జ్ గా కావ్య కృష్ణారెడ్డి నియామకం – …(గతంలో ప్రజారాజ్యం నుంచి నెల్లూరు సీటును గెలవడంతో ఆ సీటు కావాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఇచ్చిన జాబితాలో పొందుపరిచారు….. నెల్లూరు సీటుపై చర్చలు జరిగాయి.. టిడిపి నుంచి నారాయణ ఉన్న నేపథ్యంలో నెల్లూరు నగర సీటుపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది…)

Related posts

101 రేషన్ బియ్యం బస్తాలు స్వాధీనం

TV4-24X7 News

“ప్రధానమంత్రి పర్యటన: అక్టోబర్ 16న కర్నూలులో ట్రాఫిక్ మళ్లింపు అమలు..

TV4-24X7 News

జగన్ టార్గెట్ అదే – అందుకే సత్తెనపల్లి టూర్ !

TV4-24X7 News

Leave a Comment