Tv424x7
National

భారతీయులకు థాయ్ ల్యాండ్ శుభవార్త

భారతీయ పర్యాటకుల కోసం ప్రవేశపెట్టిన వీసా ఫ్రీ ఎంట్రీ పాలసీని థాయ్లాండ్ నిరవధికంగా పొడిగించింది.ఈ పాలసీ విధానం ప్రకారం భారతీయులు థాయ్ ల్యాండ్ లో 60 రోజులపాటు వీసా లేకుండా పర్యటించవచ్చు. ఈ సమయాన్ని స్థానిక ఇమిగ్రేషన్ కార్యాలయం ద్వారా మరో 30రోజుల వరకు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. వీసా ఫ్రీ ఎంట్రీ గడువును నిరవధికంగాపొడిగించినట్లు న్యూఢిల్లీలోని రాయల్ థాయ్ ఎంబసీ ధ్రువీకరించింది.

Related posts

జనన, మరణ ధ్రువపత్రాల దరఖాస్తు ఇక సులువు

TV4-24X7 News

రేవ్ పార్టీ.. నటి హేమకు బెయిల్

TV4-24X7 News

జమ్మూకశ్మీర్‌లో 30ఏళ్లకు తెరచుకున్న ఆలయం

TV4-24X7 News

Leave a Comment