Tv424x7
Telangana

ఆ మాటలు నమ్మొద్దు: మంత్రి శ్రీధర్ బాబు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే విషయంలో ప్రజలు ఎటువంటి అపోహలకు గురికావొద్దని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. ప్రస్తుతం అందుతున్న పథకాలు అన్నీ కొనసాగుతాయని, ఈ సర్వే చేసిన తర్వాత కొన్ని స్కీమ్‎లు రద్దు చేస్తారనే మాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. సమగ్ర కుటుంబ సర్వే ముఖ్య ఉద్దేశం ప్రతి వ్యక్తి ఆర్థిక, సామాజిక, విద్యా, కులానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించడమేనని పేర్కొన్నారు.

Related posts

హైటెక్ సిటీని ఎవరు అభివృద్ధి చేశారు? చంద్రబాబు నాయుడు లేదా వేద ప్రకాష్ (కల్కి అవతార్)..?

TV4-24X7 News

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

TV4-24X7 News

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయనున్న భట్టి.

TV4-24X7 News

Leave a Comment