Tv424x7
Andhrapradesh

ఏపీలో వాట్సాప్ ద్వారా ఈ నెలాఖరుకు 100 సేవలు: మంత్రి లోకేశ్

అమరావతి :ఏపీలో ప్రభుత్వానికి రియల్ టైమ్ గవర్నెన్స్ అనేది ఒక ప్రధాన డేటా వనరుగా ఉండాలని సీఎంచంద్రబాబుఅన్నారు.RTGపై సమీక్షించిన ఆయన ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి తేవాలన్నారు. వాట్సాప్ ద్వారా ఈ నెలాఖరుకు 100 సేవలు అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నట్లు సీఎం కుమంత్రి లోకేశ్ వివరించారు. 90 రోజుల్లో QR కోడ్ ద్వారా విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు పొందేలా చర్యలుచేపడుతున్నామన్నారు.

Related posts

చలి తీవ్రత తక్కువే! వాతావరణ శాఖ అంచనా

TV4-24X7 News

వివిధ రాష్ట్రాల నుంచి కేరళకు సాయం

TV4-24X7 News

మత్తుకు బానిస కావద్దు జీవితం పాడు చేసుకోవద్దు వన్ టౌన్ సి ఐ భాస్కర్ రావు

TV4-24X7 News

Leave a Comment