Tv424x7
Andhrapradesh

రెండు నెలలపాటు ఒంటిమిట్ట రామయ్య గర్భాలయం మూసివేత

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి గర్భాలయాన్ని రెండు నెలలపాటు మూసివేస్తున్నట్లు టీటీడీ ఆగమ అర్చకులు రాజేశ్ బట్టర్ తెలిపారు. గురువారం ఒంటిమిట్ట టీటీడీ పాలక భవనంలో పురావస్తు శాఖ వారితో టీటీడీ అధికారులు, అర్చకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయం మరమ్మతుల్లో భాగంగా……గర్భాలయం చేయాల్సిన కింద రాతి సప్పత మరియు విమాన గోపుర మర్మత్తులు బిన్నమయిన శిల్పాల పునర్నిర్మాణం ఎత్యాది పనుల నిమిత్తము గర్భాలయం మూసి వేయడం జరుగుతోందని చెప్పారు.సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 2నెలలపాటు ఆలయంలో ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహాలతో దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయించారు

Related posts

ఏపీలో ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై సౌర విద్యుత్ వెలుగులు

TV4-24X7 News

రాచమల్లు ఆధ్వర్యంలో భారీగా టీడీపీ నుండి వైసీపీ లోకి చేరికలు

TV4-24X7 News

పిన్నెల్లి వీడియోను మేం విడుదల చేయలేదు:CEO

TV4-24X7 News

Leave a Comment