Tv424x7
Andhrapradesh

కొత్త ఓటు నమోదుకు మరో చివరి అవకాశం

ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీకి ఎన్నికలు నిర్ణయించడంతో కొత్త ఓటు నమోదుకు మరోసారి చివరి అవకాశం కల్పించిన ఎన్నికల కమిషన్.. ఏప్రిల్ 15వ తేదీలోగా 18 ఏళ్ల వయసు నిండిన వారికి కొత్త ఓటు నమోదుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో 18 ఏళ్లు వయసు నిండిన వారు ఇప్పటివరకు ఓటు నమోదు చేసుకొని వారు ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఈ అవకాశాన్ని అర్హత కలిగిన వారు ఉపయోగించుకోవచ్చు….

Related posts

నేడు విశాఖకు సీఎం జగన్.. సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల శంఖారావం

TV4-24X7 News

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్న వన్ టౌన్ సీఐ భాస్కరరావు

TV4-24X7 News

యూనియన్ బ్యాంకు కస్టమర్లకు జాగ్రత్త.

TV4-24X7 News

Leave a Comment