Tv424x7
Andhrapradesh

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్న వన్ టౌన్ సీఐ భాస్కరరావు

విశాఖపట్నం డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు డా.కే.ఫక్కీరప్ప, ఐ.పీ.ఎస్, జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ వారి పర్యవేక్షణలో ఈరోజు రౌడీషీటర్లకు సంబంధిత అధికారులు పోలీస్ స్టేషనులో కౌన్సిలింగ్ నిర్వహించి, సత్ప్రవర్తనతో వ్యవహరించాలని, ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.

Related posts

రేపు తెలంగాణ లో మద్యం దుకాణాలు బంద్ తో పాటు 144 సెక్షన్

TV4-24X7 News

మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకే

TV4-24X7 News

కడప జిల్లాలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని కలిసిన APPSA ప్రతినిధులు.

TV4-24X7 News

Leave a Comment