Tv424x7
Andhrapradesh

యూనియన్ బ్యాంకు కస్టమర్లకు జాగ్రత్త.

ఆధార్ కార్డు అప్డేట్ చేయాలంటూ యూనియన్ బ్యాంక్ పేరుతో సర్క్యులేట్ అవుతున్న మెసేజ్లపై బ్యాంకు అధికారులు స్పందించారు. ఇలాంటి మెసేజ్లు ఎవరూ నమ్మొద్దని సూచించారు. ‘ఆధార్ అప్డేట్ చేసుకోండి.. లేదంటే మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది’ అంటూ చాలా మందికి వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయన్నారు. ఆ మెసేజ్లోని లింకులు ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాకర్ల చేతికి వెళ్లి అకౌంట్లో డబ్బులు మాయమవుతాయని హెచ్చరించారు.

Related posts

ఉత్తరాంధ్రలో వర్ష బీభత్సం…

TV4-24X7 News

ఏపీలో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు కొత్త యూనిఫాం

TV4-24X7 News

తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాలు

TV4-24X7 News

Leave a Comment