విశాఖపట్నం ఏపీ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్స్ చైర్మన్ గా నియమితులైన విశాఖపట్నం పార్లమెంట్ అధ్యక్షులు గండి బాబ్జ ని విశాఖ సౌత్ 39 వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు తిత్తి సాయి బలరాం, వాసుపల్లి దానేషు, మైలపిల్లి శ్రీను, రామోలు నూకరాజులు అభినందనలు తెలియజేయడమైనది.
