Tv424x7
Andhrapradesh

అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు

ఆంధ్రప్రదేశ్ : అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ను ట్రాక్‌లో పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2024-25 వార్షిక బడ్జెట్‌లో ఆ సంస్థకు రూ.50 కోట్లు కేటాయించింది. భూ సేకరణ పనులకు ఈ నిధులు వినియోగించనున్నారు. విజయవాడ, విశాఖలో మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు అయ్యే ఖర్చును దశల వారీగా కేటాయించాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. సీఎం చంద్రబాబు కూడా ప్రధాని మోదీకి లేఖ రాసి మెట్రో ప్రాజెక్టులకు సహకరించాలని కోరారు.

Related posts

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా..

TV4-24X7 News

కోటి 30 లక్షల రూపాయలు జీవీఎంసీ నిధులతో అభివృద్ధి

TV4-24X7 News

తిరుమలలో ఏప్రిల్ 2న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

TV4-24X7 News

Leave a Comment