Tv424x7
Andhrapradesh

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా..

అమరావతి: ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్‌-2 మెయిన్స్‌ రాత పరీక్ష వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి 5న నిర్వహించాల్సిన ఈ పరీక్షను ఫిబ్రవరి 23కు రీషెడ్యూల్‌ చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్‌ కుమార్‌ వెల్లడించారు..రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఈ పరీక్షను జనవరి 5న రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు అక్టోబర్‌ 30న ఏపీపీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పరీక్ష తేదీని రీషెడ్యూల్‌ చేస్తూ ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాసే అవకాశం ఉంది..

Related posts

ఎన్నికల కోడ్ ఉండగానే రూ.20 వేల కోట్ల అప్పు..! యనమల ఆరోపణ

TV4-24X7 News

మంగళగిరి పట్టణంలో భారీగా మద్యం స్వాధీనం

TV4-24X7 News

నేడు ఏపీకి భారీ వర్ష సూచన

TV4-24X7 News

Leave a Comment