Tv424x7
National

కులగణనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

కులగణనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలుఓబీసీలను విభజిస్తేనే కాంగ్రెస్‌‌కు ఆక్సిజన్‌ అని.. అందుకే కుల రాజకీయాలు చేసేందుకు సిద్ధమైందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. కులగణన పేరుతో కొత్త కుట్రకు తెరలేపారని అన్నారు. బీసీలు ఐక్యంగా ఉంటేనే సేఫ్‌గా ఉంటారని సూచించారు. కాగా, మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేస్తామని కాంగ్రెస్ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Related posts

ఏసియాకప్‌కు 34 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం

TV4-24X7 News

కెన్యాలో ఘోర విమాన ప్రమాదం – 12 మంది మృతి

TV4-24X7 News

జమిలి ఎన్నికల’పై నివేదిక.. రాష్ట్రపతికి సమర్పించిన కోవింద్‌

TV4-24X7 News

Leave a Comment