వికారాబాద్ప్ర కలెక్టర్ పై దాడి ఘటనపై సీఎం రేవంత్ స్పందించారు. ‘ఈ రకమైన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా. దాడుల వెనుక ఎంతవారు ఉన్నా ఊచలు లెక్కపెట్టాల్సిందే. దాడులు చేయించిన వారిని చేసిన వారిని ఎవరిని వదలము. ఇలాంటి దాడులు BRS హయంలో జరిగితే కేటీఆర్ సమర్థిస్తారా? అధికారులపై దాడులను BRS ఎందుకు ఖండించదు. అలాగే దాడి చేసిన వారిని ఎలా పరామర్శిస్తారు. అంటే దాడులను ప్రోత్సహించేందుకే పరమర్శలా?’ అని ప్రశ్నించారు.
previous post

