విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో విశాఖ పరిధిలో ఉన్న శానిటేషన్ సిబ్బంది గతంలో విజయవాడ వరదల్లో వారు చేసిన సహాయ చర్యలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య సేవ ఛైర్మన్ సౌత్ ఇన్ చార్జ్ సీతాం రాజు సుధాకర్ ఆదేశాలతో సహాయ చర్యల్లో పాలుపంచుకున్న సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపుని ఇవ్వాలని ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతి ఒక్కరికి కూడా రెండు జతలు బట్టలు రెండు శానిటరీ సిబ్బంది కి మహిళా సిబ్బందికి రెండు చీరలు ఫ్రూట్స్ వారి చేతుల మీదుగా అందచేయడం జరిగినది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గ 35 వ వార్డు కార్పొరేటర్ వీల్లురి భాస్కరరావు మరియు 35వ వార్డు టిడిపి వార్డ్ ప్రెసిడెంట్ బొత్స రాము మరియు మైనార్టీ నాయకులు చిన్న రెహమాన్ మరియు బత్తి మంగరాజు 35 వ వార్డు సానిటేషన్ సిబ్బంది ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మరియు టిడిపి శ్రేణులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగినది. కార్యక్రమంలో వార్డు శానిటేషన్ సిబ్బంది మరియు శానిటేషన్ సెక్రటరీలు సానిటేషన్ మేస్త్రీలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగినది సిబ్బంది యావత్తు కూడా చంద్రబాబునాయుడు ఇచ్చిన గుర్తింపు కి ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేయడం జరిగినది.
