విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 31వ వార్డు కృష్ణ గార్డెన్స్ పరిధిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం 31వ వార్డు టిడిపి బత్తిన నవీన్ ఆద్వర్యం లో ఎంతో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి వార్డు నాయకులు టి.డి.పి సీనియర్ కార్య కర్తలు తదితరులు హాజరయ్యారు.
