హైదరాబాద్ – నిజాంపేటలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న జస్వంత్ గౌడ్(17) అనే విద్యార్థి కాలేజీ ఫీజు చెల్లించే స్థోమత మనకు లేదని సూసైడ్ లెటర్ రాసి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని.. శ్రీ చైతన్య కాలేజీ ముందు బైఠాయించి పలు విద్యార్థి సంఘాల ధర్నా.. అడ్డుకున్న పోలీసులు.

previous post
next post