Tv424x7
Telangana

కాలేజీ ఫీజు చెల్లించే స్థోమత లేదని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్ – నిజాంపేటలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న జస్వంత్ గౌడ్(17) అనే విద్యార్థి కాలేజీ ఫీజు చెల్లించే స్థోమత మనకు లేదని సూసైడ్ లెటర్ రాసి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని.. శ్రీ చైతన్య కాలేజీ ముందు బైఠాయించి పలు విద్యార్థి సంఘాల ధర్నా.. అడ్డుకున్న పోలీసులు.

Related posts

సివిల్ సర్వీస్ కాదు ఇప్పుడు పొలిటికల్ సర్వీస్ !

TV4-24X7 News

సిపిఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి, కన్ను మూత..!సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి

TV4-24X7 News

ఎమ్మెల్యే పార్టీ మారితే దూకేస్తా.. గద్వాలలో సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్‌చల్

TV4-24X7 News

Leave a Comment