Tv424x7
Andhrapradesh

ఏపీలో ‘సివిల్స్’కు ఉచిత శిక్షణ ఎప్పటినుండో తెలుసా…

ఏపీలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ ప్రైమరీ,మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమశాఖ వెల్లడించింది అర్హత గల బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ నెల 24లోపు బీసీ సంక్షేమ సాధికారకార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని తెలిపింది.ఈనెల 27న నిర్వహించే స్కీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఉచిత హాస్టల్, భోజన వసతి కూడా ఉంటుంది. బీసీ 66%, ఎస్సీ 20%, ఎస్టీ 14% చొప్పున ఎంపిక చేస్తారు.

Related posts

జనసేన పెండింగ్‌ స్థానాలపై పవన్‌ కల్యాణ్‌ కసరత్తు

TV4-24X7 News

భయపెట్టి పాలించాలనుకుంటున్నారు… మద్యం కుంభకోణం జరగలేదు: మిథున్ రెడ్డి.

TV4-24X7 News

రాజకీయాల్లో ‘పవన్’ అస్త్రం!

TV4-24X7 News

Leave a Comment