విశాఖపట్నం స్థానిక 21వ వార్డులో ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా పాండురంగాపురం,చాకలిగడ్డ కాలనీలో పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ గోవిందరావు, మరియు మలేరియా డిపార్ట్మెంట్,మేస్త్రి మురళి, సూపర్వైజర్లు రఫీ, సురేష్, కార్తీక్, శ్రీను,అబ్బు, సత్యనారాయణ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొనడం జరిగింది.

next post