విశాఖపట్నం తేదీ 25-11-24 న తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం కార్యక్రమము నకుఆహ్వానం ఉదయం 10 గంటలకు పరవాడ లో బాయ్స్ హాస్టల్ ముందు గల శ్రీ మరిడి మాంబ కళ్యాణ మండపం లో విశాఖపట్నం జిల్లా తెదేపా అధ్యక్షులు పెందుర్తినియోజకవర్గం ఇంచార్జి మాజీ శాసన సభ్యులు ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జి అధ్యక్షతన జరుగు తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం నకు మన సమన్వయ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు, మాజీ జడ్పీటీసీ సభ్యులు,మాజీ ఎంపీపీ సభ్యులు,బూత్ ఇన్చార్జి లు,బూత్ కన్వీనర్ లు,ఏరియా ఇంచార్జి లు ,మండల క్లస్టర్ లు, గ్రామ కమిటీ అద్యక్షులు, సర్పంచ్ లు,ఎంపీటీసీలు మాజీ సర్పంచ్ లు,మాజీ ఎంపీటీసీ లు సీనియర్ నాయకులు ,యువత , మహిళలు, అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్దఎత్తున హాజరు కావాలని గండి బాబ్జి పిలుపునిచ్చారు కావున తప్పకుండా టైముకి హాజరుకావాలని కోరుచున్నాము వియ్యపు చిన్నా (మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు).
