Tv424x7
Andhrapradesh

నాగార్జున సాగర్ నుంచి ఏపీకి 12 టీఎంసీలు

నాగార్జున సాగర్​ నుంచి ఏపీకి నీటిని విడుదల చేయాలని కృష్ణా రివర్​మేనేజ్​మెంట్ బోర్డు(కేఆర్​ఎంబీ) ఆదేశాలిచ్చింది. సాగర్​ఎడమకాల్వ జోన్–3లోని ఏపీ ఆయకట్టుకు 12 టీఎంసీల జలాలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జోన్​లోని ఆయకట్టుకు ఇప్పటికే ఏపీ 9.55 టీఎంసీలను వినియోగించుకోగా.. మళ్లీ బోర్డు నీటిని విడుదల చేయనుంది. తమకు డిసెంబర్ 1 నుంచి 31 వరకు15.86 టీఎంసీలు అవసరమని, జలాలు విడుదల చేయాలని బోర్డుకు ఏపీ సర్కారు విజ్ఞప్తి చేసింది.

Related posts

ఎన్టీవీ, టీవీ9కి ఏపీలో మళ్లీ నో సిగ్నల్

TV4-24X7 News

వేదాంత-వి.జి.సి.బి పోర్టు వారి ఆధ్వర్యంలో జ్యూట్ బ్యాగ్ తయారీ ప్రారంభం

TV4-24X7 News

ఏపీలో త్వరలో ఉచితంగా ఇసుక

TV4-24X7 News

Leave a Comment