🙋♂️.. ఈనెల 31 తో జర్నలిస్టులు అక్రిడేషన్ల కాలపరిమితి ముగుస్తున్న ఇప్పటివరకు రాని జీవో..
🙋♂️… పాత అక్రిడేషన్లను మొదటగా ఒక నెల ఆ తర్వాత మరో నెల, పొడిగించే అవకాశం
🙋♂️.. అక్రిడేషన్ లకు సంబంధించి విధి విధానాలు కానీ కమిటీ సభ్యుల వివరాలు కానీ ఇంతవరకు ప్రకటించకుండా జాప్యం మీద జాప్యం.