Tv424x7
Andhrapradesh

పెనుయేల్ గాస్పల్ బాప్టిస్ట్ చర్చి క్రిస్మస్ వేడుకలు లో పాల్గొన్న విల్లూరి

విశాఖపట్నం పూర్ణ మార్కెట్ ప్రసాద్ గార్డెన్స్ నందుగల పెనుయేల్ గాస్పల్ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో ఆదివారం క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అతిథిగా కార్పొరేటర్ విల్లూరి భాస్కర రావు హాజరై అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అందజేశారు.ప్రేమ మరియు సన్మార్గంలో నడిపించడంలో యేసుక్రీస్తు బోధలు ఎంతో ఆదర్శప్రాయమని కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని సంఘ పాస్టర్. రెవరెండ్ డాక్టర్ కిరణ్ కుమార్ సాక, ఆధ్వర్యంలో అధ్యక్షతన జరిగి ఉన్నాయి. రెవరెండ్ డాక్టర్ ఎన్.విజయ డానియల్ దేవుని వాక్యాన్ని అందించారు. ఈ సందర్భంగా పిల్లలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆనందపరిచాయి. అంతేగాక పీజీబీసీ యూత్ వారు వేసిన నాటిక అందరిని అబ్బురపరిచాయి ఈ కార్యక్రమంలో అతిధిగా ఎ. ఎస్. ఆర్. గార్డెన్స్ అధినేత ఏ . డేవిడ్ జోసమ్మ పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు అందజేశారు. స్త్రీలు చక్కని కేరల్స్ పాటలు పాడారు. అనంతరము అందరికీ కేక్స్ పంచటం జరిగింది.

Related posts

TV4-24X7 News

మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నుండి టీడీపీ లోకి 100 కుటుంబాలు

TV4-24X7 News

చింతలపూడి ఎత్తిపోతల ద్వారా 2.15 లక్షల ఎకరాలకు నీరు..

TV4-24X7 News

Leave a Comment