Tv424x7
Andhrapradesh

ఏపీలో ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై సౌర విద్యుత్ వెలుగులు

ఏపీ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారుల ఇళ్లపై సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. పీఎం సూర్యఘర్ పథకం కింద లబ్ధిదారుల ఇళ్లపై 3 కిలోవాట్ల విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటును ఎస్సీ, ఎస్టీలకు అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు అయ్యే ఖర్చును కేంద్రం ఇచ్చే రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది.

Related posts

భార్యాభర్తల గొడవ.. రైల్వేకి రూ.3కోట్లు నష్టం!

TV4-24X7 News

ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితేంటి?: ఏపీ హైకోర్టు

TV4-24X7 News

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌

TV4-24X7 News

Leave a Comment