Tv424x7
Telangana

అల్లు అర్జున్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

అల్లు అర్జున్‌తో పాటు ‘పుష్ప-2’ నిర్మాతలు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ JAC ఛైర్మన్ యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. సినిమా ప్రచారం కోసం థియేటర్‌కు వెళ్లి ఓ మహిళ చావుకు కారణమయ్యారని ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

Related posts

పాలనపై విసిగిపోయిన ప్రజలు : ఎమ్మెల్యే హరీశ్‌రావు…

TV4-24X7 News

ఏసీబీకి చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ

TV4-24X7 News

.నేడు యాదాద్రి, భద్రాద్రి జిల్లాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

TV4-24X7 News

Leave a Comment