Tv424x7
Andhrapradesh

ఏప్రిల్ 6 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

➤ 11న సీతారాముల కల్యాణం..

➤ ఒంటిమిట్ట కోదండరామాలయంలో వచ్చే ఏడాది ఏప్రిల్ 6 నుంచి 14 వరకు శ్రీరామనవమి వార్షిక ..బ్రహ్మోస్తవం

➤ వైభవంగా నిర్వహించడానికి ప్రణాళిక ఖరారు చేసిన టిటిడి..

➤ అదే నెల 5న ఉత్సవాలకు అంకురార్పణ..

➤ 6న ధ్వజారోహణం..

➤ 10న గరుడ సేవ..

➤ 11న సీతారాముల కల్యాణ మహోత్సవం..

➤ 12న రథోత్సవం..

➤ 14న పుర్ణాహుతి..

➤ జానకీరాముల పరిణయ ఘట్టం నిర్వహణకు అవసరమైన 100 కిలోల ముత్యాలను భక్తులు/ దాతల ద్వారా సేకరణ..

Related posts

1.*ప్రభుత్వ భూమిని బి కోడూరు మోడల్ స్కూల్ కు కేటాయించాలి.

TV4-24X7 News

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

TV4-24X7 News

జూన్ నెలలో కూడా బ్యాంకు ఖాతాల్లోకే పింఛన్ డబ్బులు

TV4-24X7 News

Leave a Comment