Tv424x7
National

చైనా సరిహద్దుల్లో ఛత్రపతి శివాజీ విగ్రహం

చైనా సరిహద్దుల్లో ఉన్న పాంగాంగ్ సరస్సు ఒడ్డున భారత సైన్యం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించింది. శౌర్యపరాక్రమాలు, దూరదృష్టికి శివాజీ మహారాజ్ చిహ్నమని సైన్యాధికారులు తెలిపారు. 14,300 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు సైన్యంలోని ఫైర్ అండ్ ఫ్యూరీ కోర్ వెల్లడించింది.

Related posts

నేడు కోయంబేడులో విజయకాంత్‌ అంత్యక్రియలు

TV4-24X7 News

మన్మోహన్‌ సింగ్‌ క్రమశిక్షణ, నిరాడంబరత ఆదర్శం: వెంకయ్యనాయుడు

TV4-24X7 News

డొనాల్డ్ ట్రంప్‌కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

TV4-24X7 News

Leave a Comment