Tv424x7
Andhrapradesh

ఏపీలో ఇకపై ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉండవా???

ఏపీలో ఇంటర్మీడియట్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు తీసుకురానున్నట్లు తెలుస్తోంది ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించకుండా CBSE తరహాలో కోర్సులో ఒకేసారి సెకండియర్లో ఎగ్జామ్స్ నిర్వహించేలా విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీంతో చదువుకునేందుకు అధిక సమయం లభించి ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని విద్యాశాఖ భావిస్తోంది. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే ముందుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Related posts

రాష్ట్రంలోని 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా ఖరారైంది

TV4-24X7 News

శ్రీ స్వామి వివేకానంద సంస్థ వారి ఆధ్వర్యంలో ఫాదర్స్ డే వేడుకలు

TV4-24X7 News

: నేడే కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం

TV4-24X7 News

Leave a Comment