భూమన కరుణాకర్ రెడ్డి పై కేసు నమోదు
➤ భూమన కరుణాకర్ రెడ్డి పై కేసు నమోదు చేసిన ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు.
➤ టీటీడీ గోశాలపై తిరుపతి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేసినట్లు ఎస్పీకి పిర్యాదు..
➤ ఎస్పీని కలసి రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చిన టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి..
➤ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు చేసిన భూమనపై చర్యలు తీసుకోవాలని కోరిన భాను..
➤ భాను ఇచ్చిన పిర్యాదు మేరకు భూమన పై ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు..