Tv424x7
Andhrapradesh

35 వ వార్డ్ లో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు అంబరాన్ని అంటే సంబరాలతో విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వ వార్డు పరిధిలో శ్రీ దుర్గాలమ్మ గుడి దగ్గర భారీ కేకు కట్ చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ రాష్ట్ర చైర్మన్ మరియు టిడిపి సీనియర్ నాయకులు కొయ్య ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి 35వ వార్డ్ కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు 35వ వార్డు టిడిపి అధ్యక్షులు బొత్స రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ జన్మదిన వేడుకలలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగినది ఉచిత మెడికల్ పరీక్షలు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగినది అలాగే వారి చేతుల మీదుగా ఉచిత మందుల పంపినీ చేయడం జరిగినది వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేని విధంగా 60 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికి అలాగే వితంతవులకు ₹4,000 మరియు వికలాంగులకు 6000 రూపాయలు ఇస్తున్న ఘనత సంక్షేమ కూటమి ప్రభుత్వం పెన్షన్ రూపకర్త మన నారా చంద్రబాబు నాయుడు అని అలాగే ఆంధ్ర రాష్ట్రం రాబోయే రోజుల్లో శర వేగంగా ఐటీ రంగం వైపు అభివృద్ధి చెందాలని విజనరీ ఉన్న నాయకులు నారా చంద్రబాబునాయుడు ని అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదగాలని ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి పెట్టుబడిదారులను వలస వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటువంటి జన్మదిన వేడుకలు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని అలాగే మహిళల పక్షపాతి డ్వాక్రా పొదుపు సంఘాలు దీపం పథకం ద్వారా గా ఇంటింటికి గ్యాస్ స్టవ్ అండ్ సిలిండర్లు పంపిణీ రూపకర్త చేసిన ఘనత కూడా నారా చంద్రబాబునాయుడు కి చెల్లుతుందని అటువంటి నాయకుని నాయకత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రం రాబోయే రోజుల్లో అభివృద్ధి వైపు దూసుకుపోతుందని వారు మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో 35 వార్డు టిడిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు పాల్గొనడం జరిగినది.

Related posts

గోవధ జరగకుండా చూడాలని హైకోర్టు ఆదేశాలు..

TV4-24X7 News

కందుల ఆధ్వర్యంలో వీధి వర్తకులకు గొడుగులు పంపిణీ

TV4-24X7 News

రోల్‌ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌: సీఎం జగన్‌

TV4-24X7 News

Leave a Comment