అమరావతి :ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ జిల్లాను వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మారుస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నిర్ణయం 2025 మార్చి 17న జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదించబడింది. ఈమార్పు జిల్లా చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను నిలుపుకోవడంతో పాటు మాజీసీఎం వై.ఎస్.రాజశేఖర రెడ్డి సేవలను గౌరవించే ఉద్దేశ్యంతో మార్పు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

previous post