Tv424x7
Andhrapradesh

ఏపీలో మహిళల భద్రతకు వాట్సప్ నంబర్

అమరావతి :ఏపీ రాష్ట్రంలోని మహిళలు, చిన్నారుల భద్రత కోసం పోలీసు విభాగం ‘శక్తి’ పేరుతో 79934 85111 అనే వాట్సప్ నంబర్ను అందుబాటు లోకి తెచ్చింది. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయం లో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దీన్ని ఆవిష్కరించారు. అత్యవసర, విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ వాట్సప్ నంబర్కు నేరుగా వాయిస్, వీడియో కాల్ లేదా మెసేజ్ రూపంలో ఫిర్యాదు చేయొచ్చునని తెలిపారు.

Related posts

51వార్డు కళింగ నగర్ లో ప్రసాదాన్ని పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి పేడాడ రమణికుమారి

TV4-24X7 News

అక్రమంగా మద్యం పట్టివేత వ్యక్తి అరెస్ట్

TV4-24X7 News

విశాఖ జిల్లా అనకాపల్లి లో భారీ మట్టి గణపతి విగ్రహం ఏర్పాటు!

TV4-24X7 News

Leave a Comment