Tv424x7
Andhrapradesh

ఏపీలో ఒక రోజు ముందుగానే పింఛన్ అందజేత

అమరావతి :ఏపీ రాష్ట్రంలో పింఛన్ తీసుకునే వారికి శుభవార్త. ఎన్టీఆర్ భరోసా పింఛన్ను ప్రభుత్వం ఒకరోజు ముందుగానే ఇవ్వనుంది. జూన్ 1న ఆదివారం కావడంతో మే 31న ఉ.7 గంటలకే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ డబ్బులు అందజేస్తారు. స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా 89,788 మందికి రూ.4 వేల చొప్పున పింఛన్ అందజేయనున్నారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాపైనెలకు రూ.35.91 కోట్ల అదనపు భారం పడనుంది.

Related posts

విజయ్ రాజకీయ నాయకుడు కాదు.. నటుడే !!

TV4-24X7 News

తరగతి గదిలో విద్యార్థిని పై అత్యాచారం

TV4-24X7 News

జగన్ మీద రాళ్ల దాడి కేసులో సీపీ కాంతి రాణా వివరణ

TV4-24X7 News

Leave a Comment