Tv424x7
National

అమర్ నాధ్ యాత్రలో అపశృతి.. సహాయక చర్యలు ముమ్మరం

జమ్మూ – కాశ్మీర్ :జమ్ముకశ్మీర్‌లో జూలై మూడు నుంచి ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్రలో తాజాగా స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. రాంబన్‌లోని చందర్‌కోట్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు గాయపడ్డారు. ఇక్కడి నుంచి పహల్గామ్‌నకు వెళ్లే రహదారిలో ఐదు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు గాయపడ్డారని అధికారులు తెలిపారు.

Related posts

హైవేల పక్కనే EV ఛార్జింగ్ స్టేషన్లు

TV4-24X7 News

కీలక విషయాల్లో భారత్‌తో కలిసి పనిచేస్తాం: ట్రూడో

TV4-24X7 News

అమెరికా ఉపాధ్యక్షుడు ఆంధ్ర అల్లుడే!

TV4-24X7 News

Leave a Comment