Tv424x7
Andhrapradesh

కేపీజీ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలి విద్యాశాఖ అధికారికి విద్యార్ధి సంఘాల పిర్యాదు

నంద్యాల / ఆళ్లగడ్డ పట్టణంలో ని కేపీజీ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలి రాయలసీమ విద్యార్ధి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా డీఈవో జనార్దన్ రెడ్డికి ఫిర్యాదు అందజేత ఈ సందర్భంగా విద్యార్ధి సంఘాల నాయకులు బందెల ఓబులేసు,జయరాజు, రియాజ్, కత్తి ఓబులేసు, పూల వెంకట్, నాయక్ లు మాట్లాడుతూ పడకండ్ల లోని కే పి జి స్కూలు ప్రభుత్వ స్కూలా?లేక ప్రైవేట్ స్కూళ్ల విద్యాశాఖ అధికారులు తేల్చాలని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు

ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ఆ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి యువజన సంఘాల డిమాండ్

స్థానిక ఆళ్లగడ్డ పట్టణంలోని పడకండ్ల దగ్గర ఉన్న కే పి జి ఇంగ్లీష్ మీడియంఉన్నత పాఠశాల కొనసాగుతున్న పాఠశాల ప్రభుత్వ పాఠశాలానా? లేక ప్రవేట్ పాఠశాలనా?అనేది విద్యార్థి సంఘాలుగా జిల్లా విద్యాశాఖ అధికారులను అడుగుతూ జిల్లా విద్యాశాఖ అధికారి గారికి ఫిర్యాదు చేస్తూ ఈ సందర్భంగా ఇదే క్యాంపస్ నందు HPM, వాసవి ఓరెంటియల్ అప్పర్ ప్రైమరీ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలను పాఠశాల కరస్పాండెంట్ సోమశేఖర్ గారు నడపడం జరుగుతోంది ఇందులో ఒకే క్యాంపస్ నందు మూడు పాఠశాలలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులకు టాయిలెట్స్ ఒకే చోట ఏర్పాటు చేయడం జరిగింది . ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించి కనీస వసతులు గాని బిల్డింగ్ గాని లేకుండా ప్రైవేటు స్కూల్ మోజుతో ప్రైవేట్ స్కూలు మాత్రమే డెవలప్మెంట్ చేయడం జరుగుతోంది అధిక ఫీజులను కూడా వసూలు చేయడం జరుగుతుంది ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులు కనీస సదుపాయాలకు నోచుకోని సిచువేషన్ ఈ పాఠశాలలో కనపడుతుంది దీని ఎందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ చేయలేదో మండల విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ చేయలేదో తెలియ చెబుతూ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ ప్రైవేట్ పాఠశాల నందు హెచ్ఎం గా కొనసాగుతున్న సురేష్ బాబు టీచర్ పై చర్యలు తీసుకోవడంలో ఎందుకు మండల విద్యాశాఖ అధికారులు తారతమ్యం చూపిస్తున్నారాని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలకు ఇంతవరకు సరైన బిల్డింగ్ నిర్మించకుండా రేకుల షెడ్డు నందు ఏర్పాటు చేసి 137 మంది విద్యార్థులను ఎండాకాలం వర్షాకాలం ఇబ్బందులకు గురి చేయడం జరుగుతోంది క్యాంపస్ లో కూడా ఎక్కువగా గడ్డి పెరిగిపోయి పాములు తేళ్లు విషపురుగులు తిరిగే పరిస్థితి ఉందని దీని విద్యార్థి సంఘాలుగా ఖండిస్తున్నామని తక్షణమే ఈ పాఠశాలపై చర్యలు తీసుకొని ఇది ప్రభుత్వ స్కూలా లేక ప్రైవేటు స్కూలా అని చెప్పేసి జిల్లా విద్యాశాఖ అధికారులైన మీరు తేల్చాలని లేనిపక్షంలో నిరంతర ఉద్యమాలకు జిల్లా వ్యాప్తంగా పిలుపునిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన నాయకులు బయన్న, ప్రవీణ్, రమేష్, శీను శీను, సుంకన్న, నాగార్జున తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు

Related posts

ఫీజు చెల్లించని తల్లులకు ప్రభుత్వం నోటీసులు

TV4-24X7 News

మైదుకూరు మున్సిపల్ కార్యాలయం నందు ఘనంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

TV4-24X7 News

ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజులరెడ్డి సమక్షంలో వైసిపి నుండి టీడీపీలో చేరిన రఫీక్ కుటుంభం మరియు 200 మంది కార్యకర్తలు.

TV4-24X7 News

Leave a Comment