YSRCP: ..విశాఖ: వైకాపాకు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు.. గాజువాక నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దేవన్‌రెడ్డి రాజీనామా చేశారు..వయసు, అనారోగ్య సమస్యల రీత్యా వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు దేవన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని తిప్పల నాగిరెడ్డి పార్టీ అధిష్ఠానాన్ని అడిగినట్లు తెలుస్తోంది. టికెట్‌పై హామీ రాకపోవడంతో వైకాపాకు దేవన్‌రెడ్డి రాజీనామా చేశారు. నియోజకవర్గ ఈ బాధ్యతలను మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది..
