Tv424x7
AndhrapradeshPolitical

వైకాపాకు మరో షాక్‌.. గాజువాక ఎమ్మెల్యే కుమారుడి రాజీనామా

YSRCP: ..విశాఖ: వైకాపాకు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు.. గాజువాక నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ దేవన్‌రెడ్డి రాజీనామా చేశారు..వయసు, అనారోగ్య సమస్యల రీత్యా వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు దేవన్‌ రెడ్డికి టికెట్‌ ఇవ్వాలని తిప్పల నాగిరెడ్డి పార్టీ అధిష్ఠానాన్ని అడిగినట్లు తెలుస్తోంది. టికెట్‌పై హామీ రాకపోవడంతో వైకాపాకు దేవన్‌రెడ్డి రాజీనామా చేశారు. నియోజకవర్గ ఈ బాధ్యతలను మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది..

Related posts

బహిరంగంగా మద్యం సేవించిన వారికి కౌన్సిలింగ్!!

TV4-24X7 News

ప్రతి సమస్యకు పరిష్కారమే లక్ష్యం : టీడీపీ ఇంచార్జ్ బి.టెక్ రవి

TV4-24X7 News

ఈడీ అందుకుంటే లిక్కర్ స్కాం కిక్కు దిగడం ఖాయం !

TV4-24X7 News

Leave a Comment