Tv424x7
National

రేపటి నుంచి అమల్లోకి 50% సుంకాలు…!

భారత ఎగుమతులపై అమెరికా విధించిన 50% సుంకాలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే 25% సుంకాలు ఉన్న నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కారణంగా చూపుతూ ట్రంప్ మరో 25% సుంకాలను విధించారు. ఈకొత్త సుంకాలు ఆగస్టు 27 తెల్లవారుజాము 12:01 గంటల నుంచి వర్తిస్తాయని అమెరికా తాజాగా నోటీసులు జారీ చేసింది.

Related posts

రూ.40 కోట్ల విలువైన స్మగ్లింగ్‌ గోల్డ్ లభ్యం.. అదుపులో 12 మంది

TV4-24X7 News

పాకిస్తాన్‌కి మద్దతుగా నిలిచిన టర్కీ, అజర్ బైజాన్

TV4-24X7 News

సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్‌కు దక్కని ఊరట..

TV4-24X7 News

Leave a Comment