గిద్దలూరు పట్టణంలో, మాయ బజారులో గల వెటర్నరీ హాస్పిటల్ కాంపౌండ్ లో వున్న చెట్టు కొమ్మ విరిగి పడడంతో బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెట్టు కొమ్మ విరిగిన సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు స్పందించి వెంటనే చెట్టు కొమ్మను తొలగించి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు

previous post
next post