అమరావతి :ఏపీ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్ గడువు ఆగస్ట్ 26తో పూర్తి కాగా, సెప్టెంబర్ 1 వరకు పొడిగించారు. డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు https://oamdc .ucanapply.com/ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్ల గడువును సెప్టెంబర్ 2వ తేదీ వరకు పొడిగించారు. సెప్టెంబర్ 3న వెబ్ ఆప్షన్ల ఎడిట్, సెప్టెంబర్ 6న సీట్ల కేటాయింపు, 8న డిగ్రీ తరగతులు ప్రారంభం అవుతాయి.

previous post